RR: బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, అధిష్ఠానం సూచనల మేరకు అందరం పార్టీ అభివృద్ధికి శ్రమిస్తామని పెంజర్ల మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు వనం బాలరాజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాభివృద్ధిని పట్టించు కోకుండా నిందలు వేయడం మాని, తమ కార్యకర్తలను కాపాడుకోవాలని హితవు పలికారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ
'బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు'


