హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికుల సంక్షేమానికి MLA కృషి అభినందనీయం'

BHPL: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి MLA గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న కృషి ప్రశంసనీయమని BHPL కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడతూ.. కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికులకు బోనస్, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, మెరుగైన వైద్య సేవలకు మార్గం సుగమమవుతోందన్నారు.