హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ కార్యవర్గం ప్రకటన

SDPT: కోహెడ మండల ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుడు బండ జగన్ యాదవ్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రేవోజు రమేష్, బి. శ్రీనివాస్ గౌడ్, జై శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా పిల్లి ప్రకాష్, బి. రవితేజ, కార్యదర్శులుగా రాగుల రాజు, ఎస్. నవీన్, బండారి నరేష్, ఎం. పరుశరాములు, కోశాధికారిగా రంగు అశోక్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఏ. ఉపేందర్ యాదవ్‌ను నియమించారు.