హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి: CP

PDPL: సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన పెంపొందించేందుకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CP అంబర్‌ కిషోర్‌ ఝా, ఎన్టీపీసీ ఈడీ ఫియాజ్‌ టైయబ్‌, డీసీపీ బి. రామ్‌రెడ్డి పాల్గొన్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.