హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి'

HNK: పరకాల మండలం పోచారంలో మంగళవారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ తమకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లోని పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రైతుల కమిటీ ఛైర్మన్ బూరుగుల రామచంద్రరావు డిమాండ్ చేశారు.