NGKL: బల్మూర్ మండలం మహదేవ్‌పూర్ స్టేజీ సమీపంలో పైపుల గేట్‌వాల్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. ప్రధాన రహదారి పక్కనే సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వృథాగా మిషన్ భగీరథ నీరు


