NRPT: ఊట్కూర్ మండలం చిన్నఫోర్ల గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆరోగ్య మహిళ పథకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ గ్రామంలో ఎంపీడీవో పావని ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
VIDEO: ఆరోగ్య మహిళ అవగాహన


