హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడులకు నిరసనగా జర్నలిస్టుల ఆందోళన

PLD: నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట APWJF, జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఢిల్లీలో ఓటర్ల జాబితా అక్రమాలపై జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఆంక్షలు, నిర్బంధాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు మెమోరాండం అందజేశారు.