NTR: ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ సందడి చేశారు. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మ ఆలయ అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్


