హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు ఛైర్మన్ రేస్‌లో వీరేనా..?

CTR: పుంగనూరు పురపాలిక ఛైర్మన్ పీఠం BC మహిళకు ఖరారు కావడంతో టీడీపీ, వైసీపీలో కసరత్తు మొదలైంది. అభ్యర్థుల సెలక్షన్ కోసం సుదీర్ఘ చర్చలు చేపట్టింది. YCPలో డాక్టర్ బర్కత్ ఉన్నిసా, JAC, NGO సంఘ మాజీ ఛైర్మన్ వరదారెడ్డి సతీమణి విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మిలు కాగా.. TDPలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం సతీమణి షామీల, పర్వీన్ లాల్, మెహర్ తాజ్ వున్నారు.