CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకట రమణస్వామి వారు దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు వరాహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీవారికి విశేష పూజలు నిర్వహించి, ఉత్సవమూర్తిని వరాహస్వామి రూపంలో అలంకరించి అద్దాల మండపంలో కొలువుదీర్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరాహస్వామి రూపంలో శ్రీవారు


