SRD: కంగ్టి మండల ఎడ్లరేగడి తాండలో జ్వాలాముఖి ఉత్సవాలు సందర్భంగా తాండ ప్రజల సాంప్రదాయ నృత్యాలు, పాటలు మరియు వేడుకలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.స్థానిక గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
తెలంగాణ
ఎడ్ల రెగడి తాండ లో జ్వలా ముఖి జాతర


