హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలు పరిష్కరించండి'

SKLM: చనిపోయిన, రిటైర్ అయిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అలాగే, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.