హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ASF: ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. సిర్పూర్–కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కంటి, చెవి, దంత, ఆర్థోపెడిక్ వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారని పేర్కొన్నారు.