MBNR: కలెక్టరేట్‌లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం (గది నం. 218)లో అక్టోబర్ 14న ఉదయం 10 గంటల నుంచి FSSAI లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత తెలిపారు. ఆహార వ్యాపారులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు FSSAI లైసెన్స్ మేళా


