హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

VZM: భోగాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా వనరుల కేంద్రాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఈ కేంద్రం ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.