PPM: జిల్లాలో ఓ ప్రేమ వివాహం చర్చనీయాంశంగా మారింది. సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి గుళ్ల మంజీరను వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో ఛైర్‌పర్సన్ పదవి కోసమేనా? వ్యక్తిగత నిర్ణయమా? అన్న చర్చ స్థానికంగా జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్
పదవి కోసం పెళ్లి..?


