ADB: బజార్‌హత్నూర్ మండలంలోని జాతర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ తొడసం ఇస్తారీ సహా ఇద్దరు గాయపడ్డారు. అటుగా వెళ్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన సిబ్బంది సహాయంతో ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించి తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన బోథ్ MLA


