హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వాసుదేవ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి'

WGL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున తెలంగాణ ఉద్యమకారుడు కేతిరెడ్డి వాసుదేవ రెడ్డికి అవకాశం కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌ కోరారు. మంగళవారం వర్ధన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాసుదేవ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్నారు.