NTR: జగ్గయ్యపేట పురపాలక సంఘంలోని 36 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను కౌన్సిల్ సమావేశంలో ఛైర్మన్ రాఘవేంద్ర ప్రకటించారు. ఎస్టీలకు 2, ఎస్సీలకు 5, బీసీలకు 11, ఇతరులకు 18 వార్డులు కేటాయించారు. అలాగే మహిళల కోసం మొత్తం 18 స్థానాలు రిజర్వ్ చేయగా అందులో ఎస్టీ మహిళకు 1, ఎస్సీ మహిళలకు 2, బీసీ మహిళలకు 5, జనరల్ మహిళలకు 10 వార్డులను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జగ్గయ్యపేటలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు'


