హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హుకుంపేటలో పోలీసులు విస్తృత తనిఖీలు

ASR: హుకుంపేట మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు, హెల్మెట్లు లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు ​చలానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు అందరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్సై దుర్గాప్రసాద్ కోరారు.