NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు లో 220/33 దేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రేపు బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మంత్రి పర్యటన ఏర్పాట్లు


