హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి'

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ. సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.