హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు చెక్కులు అందజేత

ప్రకాశం: సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 141 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పలువురికి CMRF చెక్కులను అందించామన్నారు.