NLG: దేవరకొండలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వస్కుల సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోర్టులోని న్యాయవాదులను, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని కలిసి ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం


