కృష్ణా: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరం చేరుకున్న సీఎం విజయ్


