హైదరాబాద్: 28°C
తెలంగాణ

16న ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం

ADB: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన 9 ద్విచక్ర వాహనాలకు ఈనెల 16న వేలం నిర్వహిస్తామన్నారు. ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలంపాట జరుగుతుందన్నారు.