MHBD: వరంగల్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్, దుగ్గొండి, భద్రాచలం తదితర రూట్ల పాయింట్ల వద్ద బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పండుగ వేళలో ఆయా రూట్లలో బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు


