HNK: పరకాలను జిల్లాగా ప్రకటించడంలో 10 ఏళ్ల BRS పాలన ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని BJP నాయకుడు ఆకుల శ్రీధర్ డిమాండ్ చేశారు. తేదీ, సమయం, స్థలం ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని BRS నేతలకు సవాల్ విసిరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లాల పునర్విభజన సమయంలో పరకాల ఆకాంక్షను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
తెలంగాణ
బీఆర్ఎస్‌కు ఆకుల శ్రీధర్ సవాల్


