హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు దుగ్గొండిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేపు దుగ్గొండి మండలంలో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో మహిళా సంఘం, గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉ.9 గంటలకు కేశవపురంలో, 10 గంటలకు లక్ష్మీపురంలో, 11 గంటలకు గుడ్డెలుగులపల్లిలో, మ.12 గంటలకు తొగర్రాయిలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ తెలిపారు.