హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్ వ్యాధులపై డీఎంహెచ్ఓ సూచనలు

SRCL: సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు. జ్వరాలు నమోదయ్యే గ్రామాల్లో రక్త నమూనాలు సేకరించి పరీక్షలు వేగవంతం చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. హాస్టళ్లలో ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.