హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRTUలోకి భారీగా ఆశాల చేరికలు

WGL: INTUC, CITU అనుబంధ సంఘాల నుంచి 200 మంది ఆశా వర్కర్లు BRTUలో చేరారు. రాజశ్రీ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ.. ఎన్నికల హామీ అయిన రూ.18వేల వేతనం, ఉద్యోగ భద్రతలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. హామీలు నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.