హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS పార్టీలో చేరికలు

ADB: బజార్హత్నూర్ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన పలువురు నాయకులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే, TRS జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపూరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, BRS మోసాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.