హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్ఎల్‌ను సందర్శించిన అధికారి

AKP: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుత కుమారి గొలుగొండ, ఏఎల్‌పురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న చికిత్స, వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.