SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లిలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. రోవర్ యంత్రంతో వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే రైతుల సమక్షంలో పక్కాగా, కచ్చితత్వంతో చేయాలన్నారు. GPల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
భూముల రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్


