GNTR: పొన్నూరు పట్టణంలోని 25వ వార్డులో ఉర్దూఘర్, షాదీఖానా భవనాల నిర్మాణానికి రూ.2.85 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. భవనాల నిర్మాణంతో స్థానిక మైనారిటీ ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పొన్నూరులో ఉర్దూఘర్, షాదీఖానా నిర్మాణం


