కృష్ణా: అవనిగడ్డలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నలుగురైదుగురు టీడీపీ నేతల వల్లే కూటమిలో సమస్యలు తలెత్తుతున్నాయని జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలే కూటమిని ఛిన్నాభిన్నం చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డలో ఆగని కూటమి నేతల మధ్య రచ్చ..!


