హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండా మల్లేష్ పోరాటాలు చిరస్మరణీయం: CPI

ADB: కమ్యూనిస్టు ఉద్యమ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ వర్ధంతి కార్యక్రమాన్ని CPI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్మికుల హక్కుల సాధనలో ఆయన చూపిన బాట అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై పనిచేయాలని పిలుపునిచ్చారు.