హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

SRCL: తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక శిబిరంలో నాలుగు కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 21 మంది రక్తదానం చేశారు. పీహెచ్‌సీ నేరెళ్ల వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేశారు. టీబీ నివారణపై అవగాహన కల్పించి, సీపీఆర్ విధానాన్ని ప్రదర్శించారు.