HYD: నగర పరిధిలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. TG SAFE FOOD WING, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆహార నాణ్యత, వంటగదుల పరిశుభ్రత, ముడిసరుకుల నాణ్యతను పరిశీలిస్తున్నారు. స్టోర్ రూముల్లో ఆహార నిల్వలు, డెయిరీ ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తున్నారా? అనే అంశాలను తనిఖీ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


