హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు

SRCL: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసులో తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కొని నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు రూ.54.88 కోట్ల చెల్లింపుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.