హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సమావేశం

HYD: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల MLC ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో CM, PCC అధ్యక్షుడు, పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో కంటోన్మెంట్ MLA శ్రీగణేష్ పాల్గొన్నారు. ఓటర్‌ల నమోదు, ఎన్నికల వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.