హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోపిదేవిలో రేషన్ డీలర్ల నిరసన

కృష్ణా: మోపిదేవి మండలంలోని రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. షాపు అద్దె, విద్యుత్ బిల్లులు పెరిగినందున క్వింటాలుకు ఇచ్చే కమిషన్‌ను రూ.200 పెంచాలని, నిర్వహణ ఖర్చుల కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,000, పట్టణ ప్రాంతాల్లో రూ.7,500 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.