AKP: ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు రాష్ట్ర వివత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో 15వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా 17న దీని ప్రభావం అధికంగా ఉండనున్నట్లు అధికారులు తెపిపారు. రైతులు, మత్స్యకారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు రోజుల పాటు వర్షాలు


