హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటర్న్ షిప్‌తో విద్యార్థుల భవిష్యత్‌కు పునాది'

NDL: ఇంటర్న్‌షిప్‌తో ద్వారా విద్యార్థుల ఉజ్వల భవితకు పునాది ఏర్పడుతుందని కేజీబీవీ ప్రిన్సిపాల్ అభిధా బేగం అన్నారు. సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో వృత్తి విద్యలో భాగంగా బేతంచెర్ల కేజీబీవీ విద్యార్థినులు ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యాలపై అవగాహన కలుగుతుందన్నారు.