PLD: నరసరావుపేట ఆరో వార్డుకు చెందిన ఇబ్రహీం ఖలీల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించి, పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించారు. విషాద సమయంలోనూ అవయవదానం చేసి గొప్ప మనసు చాటుకున్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇబ్రహీం ఖలీల్ కుటుంబానికి ఆర్థిక సహాయం


