హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితులను గుర్తించాలి'

TPT: దళితుల హక్కుల సాధన దినోత్సవంగా అక్టోబర్ 13ను గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలో 33 మంది దళితులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వందేళ్లక్రితం దాసు మురుగన్ అనే దళితుడు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించినందుకు అరెస్టయ్యారని తెలిపారు.