హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

TPT: తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ/ ప్రైవేట్ కళాశాలల్లో ఏడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్/ కన్వినర్ గణేశ్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరికొన్ని వివరాలకు https://itiadmissions.ap.gov.in/iti/ వెబ్ సైట్ చూడాలని తెలిపారు.