హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి'

AKP: కాకినాడ జిల్లాలోని ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ కేంద్రంలో ఖాళీగా ఉన్న కోచ్ పోస్టు భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలను sports.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు