హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉత్సవ పాసులు ఉన్నా దుర్గగుడి ఉద్యోగుల అడ్డుగింపు!

NTR: దుర్గగుడిలో దసరా ఉత్సవ పాసులు ఉన్నప్పటికీ మహా మండపం లిఫ్ట్ దగ్గర పోలీసులు ఉద్యోగులను విధుల్లోకి అనుమతించకుండా వెనక్కి పంపిస్తున్నారు. పాస్ స్కాన్ కావడం లేదనే సాకుతో సిబ్బందిని ఇబ్బంది పెడుతుండటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో తాము నానాపాట్లు పడుతున్నామని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.